వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్, గుజరాత్ టైటాన్స్ ఆటగాడు జోస్ బట్లర్ ఎడమ తొడ కండరానికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో అతడు కొంతకాలం క్రికెట్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. తిరిగి ఎప్పుడు మైదానంలోకి వస్తాడనే దానిపై స్పష్టత లేదు.
ఈ గాయం కారణంగా పాకిస్థాన్‌లో జరిగే ముక్కోణపు సిరీస్‌తో పాటు ఆస్ట్రేలియా పర్యటనకూ బట్లర్ దూరమయ్యే సూచనలు ఉన్నాయి.
Comments
Loading comments...

