Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింధు తొలి ప్రత్యర్థి వైవోన్‌ లీ

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 9:44 AM జాతీయంక్రీడలు
సింధు తొలి ప్రత్యర్థి వైవోన్‌ లీ - Udayam
డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ పీవీ సింధు తొలి రౌండ్‌లో జర్మనీకి చెందిన వైవోన్‌ లీతో తలపడనుంది. తొలుత ప్రపంచ నంబర్‌వన్‌ ఆన్‌ సె యంగ్‌తో సింధు ఆడాల్సి ఉండగా, చివరి నిమిషంలో డ్రాలో మార్పులు జరిగాయి. సవరించిన డ్రా ప్రకారం వీరిద్దరూ క్వార్టర్‌ ఫైనల్లో ఎదురయ్యే అవకాశముంది.

Comments

G
Loading comments...