వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం దిశగా దూసుకెళ్తోంది. 421 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 102 పరుగులు చేశారు. మార్కరమ్ (45 నాటౌట్), వియాన్ ముల్డర్ (5 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఆసీస్ గెలవాలంటే మరో 6 వికెట్లు తీయాలి.
అంతకుముందు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 314/6 వద్ద డిక్లేర్ చేసింది.
Comments
Loading comments...

