వార్తలకు తిరిగి వెళ్లండి

రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు త్రిపురపై ఇన్నింగ్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో త్రిపుర 120 పరుగులకే ఆలౌటైంది. తనయ్ త్యాగరాజన్ ఆరు వికెట్లు పడగొట్టి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
అంతకుముందు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులు చేయగా, త్రిపుర 134 పరుగులకే కుప్పకూలింది.
Comments
Loading comments...

