వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా సంక్షేమ భవనంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంచార జాతుల విమోచన దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. బీసీ అభివృద్ధి అధికారి బి. రామ్మోహన్ మాట్లాడుతూ సంచార, విముక్త జాతుల సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధికి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.
పిల్లలను విద్యావంతులను చేసి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

