వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు.
ప్రజా పాలనపై ప్రజలకు అవగాహన కల్పించిన పోతనపల్లి సర్పంచ్ మాధవరెడ్డిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ మేయర్‌తో కలిసి సత్కరించారు.
Comments
Loading comments...

