వార్తలకు తిరిగి వెళ్లండి

మద్నూర్ మండల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలతో సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు తుకారం సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. పథకాల అర్హతలు, అవసరమైన పత్రాలు దరఖాస్తు విధానం వంటి వివరాలను తెలుగులో స్పష్టంగా ప్రదర్శించాలని కోరారు.
దీంతో ప్రజలకు పథకాలపై అవగాహన పెరిగి, అర్హులైన వారందరికీ సకాలంలో ప్రయోజనాలు అందుతాయని తెలిపారు.
Comments
Loading comments...

