వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ తెర్లి రవికుమార్ ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు 'సంకల్ప' స్టడీ మెటీరియల్ పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులు మెటీరియల్ సద్వినియోగం చేసుకుని పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రిన్సిపల్ సూచించారు.
విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రభుత్వం మెటీరియల్ అందించడంతో విద్యార్థులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

