Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంకిరెడ్డిపల్లి పాఠశాలలో బతుకమ్మ సంబరాలు

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 2:27 PM వనపర్తిGeneral
సంకిరెడ్డిపల్లి పాఠశాలలో బతుకమ్మ సంబరాలు - Udayam
కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి కాలనీ ప్రాథమిక పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలు, బొడ్డెమ్మలు తయారు చేసి పూజలు చేశారు. పండుగలు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని హెచ్‌ఎం శోభారాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తిరుపతయ్య, భాస్కర్‌, సరిత, భార్గవి, వెంకటేశ్వరమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...