Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంకెనపెల్లిలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 28, 2026 3:05 PM జగిత్యాలGeneral
సంకెనపెల్లిలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం - Udayam
వెల్గటూర్ మండలం సంకెనపెల్లిలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కోదురుపాక పూజ సతీష్, గుల్ల తిరుపతి, గాజుల రవి, భూస లక్ష్మణ్, పూదరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...