వార్తలకు తిరిగి వెళ్లండి

దువ్వూరు మండలం సంజీవరెడ్డిపల్లె గ్రామపంచాయతీకి ‘స్వచ్ఛ ఆంధ్ర–2026’ స్వచ్ఛ గ్రామపంచాయతీ అవార్డు లభించింది. గ్రామంలో పరిశుభ్రత, పచ్చదనం, పారిశుద్ధ్య కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించినందుకు ఈ గుర్తింపు దక్కింది.
గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారి సత్యవాణితోపాటు ఉత్తమ స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్‌గా ఎంపికైన సిసింద్రీలకు గౌరవ కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు.
Comments
Loading comments...

