Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంగం రిటైర్డ్‌ MROపై విచారణకు ఆదేశాలు

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 12:15 PM నెల్లూరుGeneral
సంగం రిటైర్డ్‌ MROపై విచారణకు ఆదేశాలు - Udayam
సంగం తహసీల్దార్‌గా పనిచేసి రిటైరైన గంటా సుశీలపై ఏసీబీ మోపిన అభియోగాలపై విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం DRO ఎన్. విజయ్‌కుమార్‌ను ఎంక్వైరీ ఆఫీసర్‌గా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అభియోగాలపై సమగ్ర విచారణ నిర్వహించి మూడు నెలల్లో నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Comments

G
Loading comments...