Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంఘ సమస్యల పరిష్కారానికి కృషి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 12, 2026 9:26 PM నిర్మల్ General
సంఘ సమస్యల పరిష్కారానికి కృషి - Udayam
నిర్మల్ పట్టణ విశ్వ బ్రాహ్మణ కర్ర పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ అప్పాల గణేష్ చక్రవర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు తమ సంఘ భవనానికి అవసరమైన మౌలిక వసతులు అభివృద్ధి పనుల కోసం కావలసిన సహాయం అందించాలని ఆయన చెప్పారు. వినతి పత్రం సమర్పించారు. సంఘ సభ్యుల సమస్యలను, అవసరాలను విన్న మున్సిపల్ వైస్ చైర్మన్ సాధ్యమైనంత సహకారం అందిస్తానన్నారు.

Comments

G
Loading comments...