వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు సంగడిగుంట పరిధిలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీ, బాపూజీనగర్‌లలో వారం రోజులుగా తాగునీటిలో మురుగునీరు కలిసి వస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఇక్కడ కలుషిత నీటితో డయేరియా ప్రబలి ప్రాణనష్టం జరిగిన ఘటనలను గుర్తుచేసుకుంటూ, అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.
Comments
Loading comments...

