వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా కాజీపల్లి కంకర క్వారీలో టిప్పర్ లారీ బైక్‌ను ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో మృతదేహం తీవ్రంగా దెబ్బతింది. కంకర టిప్పర్లతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రమాదాల నివారణకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, టిప్పర్ డ్రైవర్లు, యాజమాన్యాలకు కౌన్సెలింగ్ ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

