Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తహసీల్దార్‌ కార్యాలయంలో నాగుపాము

Follow Udayam on Google
Ravi Shukla May 29, 2026 2:45 PM కరీంనగర్General
తహసీల్దార్‌ కార్యాలయంలో నాగుపాము - Udayam
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలోకి ఓ నాగుపాము చొరబడటంతో కలకలం రేగింది. తహసీల్దార్ గదిలోకి పాము రావడాన్ని గమనించిన అధికారులు, సిబ్బంది భయాందోళనతో ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే పాములు పట్టే వ్యక్తిని పిలిపించారు. అతడు చాకచక్యంగా పామును పట్టుకుని ఊరి చివరన ఉన్న పొదల్లో వదిలేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...