Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిద్రపోతుండగా విషసర్పం దాడి

రూపేష్ గౌడ్ Jul 09, 2026 7:01 AM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago
నిద్రపోతుండగా విషసర్పం దాడి - Udayam Digital
జార్ఖండ్‌లోని లోహర్దగా జిల్లా ఒక ప్రైవేట్ పాఠశాల హాస్టల్‌లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి బాలికల వసతి గృహంలోకి చొరబడిన ఒక విషసర్పం, నిద్రిస్తున్న నలుగురు విద్యార్థినులను కాటువేసింది. ఈ ఘోర ప్రమాదంలో 12 ఏళ్ల విద్యార్థిని ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు.

Comments

G
Loading comments...