వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ సేన, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ధర్మరక్షణ సభ వైభవంగా ముగిసింది.
సనాతన ధర్మ పరిరక్షణ, హిందూ సమాజ ఐక్యత, గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడమే సభ ముఖ్య ఉద్దేశమని సమితి సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు, గణేష్ సేన కార్యకర్తలు, కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

