Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమయపాలనా పాటించని రెవెన్యూ అధికారులు

Follow Udayam on Google
Ch. Anji Oct 03, 2026 11:48 AM వికారాబాద్General
సమయపాలనా పాటించని రెవెన్యూ అధికారులు - Udayam
దోమ మండలంలోని రెవెన్యూ కార్యాలయంలో అధికారుల సమయపాలన కొరవడింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటలకు కార్యాలయాలు తెరుచుకోవాల్సి ఉండగా,10 : 50 దాటినా రెవెన్యూ కార్యాలయం తలుపులు తెరవలేదు అధికారులూ సిబ్బంది సమయానికి విధులకు హాజరుకావడం లేదు. దీంతో దూర ప్రాంతాల నుండి వివిధ పనుల నిమిత్తం వస్తున్న ప్రజలు, రైతులు నానా అవస్థలు పడుతున్నారు.

Comments

G
Loading comments...