Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమయపాలన గాలికి.. అధికారుల ఇష్టా రాజ్యం

Follow Udayam on Google
sreekanth patel Sep 02, 2026 11:12 AM మహబూబ్‌నగర్General
సమయపాలన గాలికి.. అధికారుల ఇష్టా రాజ్యం - Udayam
మిడ్జిల్: ఉదయం 10.30 గంటలు దాటినా ఎంపీడీవో కార్యాలయంలో పలువురు అధికారులు, సిబ్బంది కనిపించకపోవడం పై ప్రజల్లో విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీ లు చేపట్టి సమయపాలన పై దృష్టి సారించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...