Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సముద్ర తీర ప్రాంత భద్రతను మరింత పటిష్టం చేయండి - కలెక్టర్

Follow Udayam on Google
Satyanarayana Patnaik Oct 03, 2026 8:25 PM విజయనగరంGeneral
సముద్ర తీర ప్రాంత భద్రతను మరింత పటిష్టం చేయండి - కలెక్టర్ - Udayam
సముద్ర తీర ప్రాంత భద్రతను మరింత పటిష్టం చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి శనివారం అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల పడవలకు ట్రాన్స్‌పాండర్ల వినియోగం తప్పనిసరి చేయడంతో పాటు ల్యాండింగ్‌ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు, బీచ్‌లలో లైఫ్‌ గార్హులు, డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే తీర ప్రాంత ప్రజలకు సముద్ర భద్రతపై విస్తృత అవగాహన కల్పించాలని పెర్కొన్నారు.

Comments

G
Loading comments...