వార్తలకు తిరిగి వెళ్లండి

సముద్ర గర్భంలోని వనరులు, భౌగోళిక పరిస్థితులు, వాతావరణంపై పరిశోధనలకు ‘సాగర్ మంథన్’ పరిశోధన నౌక అందుబాటులోకి వచ్చింది. రూ.840 కోట్ల అంచనా వ్యయంతో జీఆర్‌ఎస్‌ఈ నిర్మించిన ఈ నౌక 6 కిలోమీటర్ల లోతు వరకు సర్వేలు చేయగలదు.
నీటి, జీవ, మట్టి, రాళ్ల నమూనాలను సేకరించడంతో పాటు సముద్ర ప్రవాహాలు, వాతావరణ పరిస్థితులపై డేటాను సేకరించనుంది.
Comments
Loading comments...

