వార్తలకు తిరిగి వెళ్లండి

నల్ల సముద్రంలో సముద్ర డ్రోన్ దాడికి గురైన భారీ కంటెయినర్ నౌక మునిగిపోయింది. అందులోని 18 మంది సిబ్బందిని బల్గేరియా నేవీ రక్షించి వర్నాకు తరలించింది. నౌకలో ప్రమాదకర రసాయనాలు, లిథియం బ్యాటరీలున్న 421 కంటెయినర్లు ఉన్నాయి.
దాడికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో సంబంధం ఉండొచ్చని బల్గేరియా అనుమానిస్తోంది. అయితే దాడికి పాల్పడింది ఎవరన్నది ఇంకా తెలియలేదు.
Comments
Loading comments...

