Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢాకా నదిలో బంగ్లా వాయుసేన మాజీ అధికారి మృతదేహం

Follow Udayam on Google
Harika Oct 30, 2026 10:17 AM అంతర్జాతీయంGeneral
ఢాకా నదిలో బంగ్లా వాయుసేన మాజీ అధికారి మృతదేహం - Udayam
బంగ్లాదేశ్‌ వాయుసేన మాజీ ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ కె.ఎం. తహసిఫ్‌ సూరి మృతదేహం ఢాకాలోని తురాగ్‌ నదిలో లభ్యమైంది. షేక్‌ హసీనా దేశం విడిచివెళ్తున్న దృశ్యాలను గతంలో వీడియో తీసినట్లు ఆయనపై వార్తలు వచ్చాయి. 2024లో ఉద్యోగం నుంచి తొలగించిన సూరి మంగళవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. రాజాబారి ఘాట్‌ వద్ద మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...