వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

గుజరాత్‌లోని గాంధీనగర్ కోర్టు గోవధ కేసులో ముగ్గురికి జీవిత ఖైదుతో పాటు రూ.3 లక్షల జరిమానా విధించింది. ఆవు ప్రాశస్త్యాన్ని వివరిస్తూ జడ్జి బి.ఆర్. రాజ్‌పూత్ తీర్పు ఇచ్చారు.
జమ్లా గ్రామంలో గోవధ చేసి మాంసం విక్రయించిన నిందితుల నుంచి 277 కిలోల మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తీర్పుపై డిప్యూటీ సీఎం హర్ష్ సంఘవి హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

