వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
జర్మనీ ట్రావెల్ గైడ్ విడుదల చేసిన 2026 ప్రపంచంలోని 100 ఉత్తమ మ్యూజియాల జాబితాలో పట్నాలోని బిహార్ మ్యూజియం 9వ స్థానంలో నిలిచింది. ఆసియాలో అగ్రస్థానం పొందిన ఈ మ్యూజియం జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ మ్యూజియం.
12 ఎకరాల్లో విస్తరించిన ఈ మ్యూజియాన్ని 2015లో ప్రారంభించారు. రాతియుగం నుంచి 1764 వరకు బిహార్ చరిత్రను తెలిపే వేలాది కళాఖండాలు, శిల్పాలు, నాణేలు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.
Comments
Loading comments...


