Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంటను కాపాడుకునేందుకు మురుగు నీరు

Follow Udayam on Google
Harika Oct 30, 2026 10:09 AM సిద్దిపేటGeneral
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శేరిపల్లిలో కరెంటు, సాగునీరు అందక వరి పంట ఎండిపోతోందని రైతు కనకయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను కాపాడుకునేందుకు డ్రైనేజీ నుంచి మురుగు నీటిని తోడి పొలానికి పారిస్తున్నారు.

Comments

G
Loading comments...