Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

IDBI బ్యాంక్ ఉద్యోగులకు అండగా ఉంటా: రాహుల్ గాంధీ

Follow Udayam on Google
Harika Oct 30, 2026 10:03 AM జాతీయంGeneral
IDBI బ్యాంక్ ఉద్యోగులకు అండగా ఉంటా: రాహుల్ గాంధీ - Udayam
కాంగ్రెస్ హయాంలో దేశ పారిశ్రామికాభివృద్ధి కోసం IDBI బ్యాంకును ఏర్పాటు చేశామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో బ్యాంకుల విక్రయానికి బిడ్డింగ్, ధరల నిర్ణయం జరుగుతోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో బ్యాంకులు ఏర్పాటైతే, ప్రస్తుత ప్రభుత్వంలో విక్రయిస్తున్నారని అన్నారు. IDBI బ్యాంక్ ఉద్యోగులకు అండగా ఉంటానని ప్రకటించారు.

Comments

G
Loading comments...