Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌పై ఎల్‌నినో ప్రభావం కనిపించలేదు: ఐఎంఎఫ్‌

Follow Udayam on Google
Harika Oct 30, 2026 10:19 AM అంతర్జాతీయంGeneral
భారత్‌పై ఎల్‌నినో ప్రభావం కనిపించలేదు: ఐఎంఎఫ్‌ - Udayam
సూపర్‌ ఎల్‌నినోతో పంట దిగుబడులు తగ్గడం, ద్రవ్యోల్బణం పెరగడం, కొనుగోలు శక్తి పడిపోవడం వంటి ప్రభావాలు ఉండొచ్చని ఐఎంఎఫ్‌ తెలిపింది. అయితే భారత్‌లో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని స్పష్టం చేసింది. వాతావరణ నష్టం అంచనాల తర్వాత వచ్చే జనవరిలో భారత్‌ వృద్ధి రేటు అంచనాలను ప్రకటిస్తామని ఐఎంఎఫ్‌ ప్రతినిధి జూలీ కొజాక్‌ వెల్లడించారు.

Comments

G
Loading comments...