Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యానికి రోడ్డు ఉంది సరే .. మరి వెహికల్స్ కో?

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 10:01 AM మెదక్General
ధాన్యానికి రోడ్డు ఉంది సరే .. మరి వెహికల్స్ కో? - Udayam
టేక్మాల్ మండల కేంద్రం నుంచి ఎక్లాస్‌పూర్‌కు వెళ్లే రహదారిపై ధాన్యం ఆరబోయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కారణంగా వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరిగుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి రహదారిపై ధాన్యాన్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...