వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
హైదరాబాద్ JNTU మంజీర హాస్టల్‌లో విద్యార్థులకు వడ్డించిన కూరలో బల్లి కనిపించింది. రాత్రి భోజనం సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

