Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన

Follow Udayam on Google
I siva prasad Sep 09, 2026 7:16 PM నెల్లూరుGeneral
సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన - Udayam
సామాజిక శంఖారావం ఆధ్వర్యంలో బుధవారం రోజు గూడూరు ఆర్డిఓ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కెవిపిఎస్)మరియు వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ప్రజా సంఘాలు పాల్గొని గూడూరు చుట్టుపక్కల గ్రామాల్లో దళితవాడలు, గిరిజన కాలనీల లో నివసించే ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కరించాలంటూ కోరుతూ నిరసన చేపట్టడం జరిగింది వెంటనే దళితవాడలోని సమస్యలు పరిష్కరించాలన్నారు.

Comments

G
Loading comments...