Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కు వినతి

Follow Udayam on Google
Mohammad Oct 03, 2026 3:45 PM అనంతపురంGeneral
సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కు వినతి - Udayam
శింగనమల నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు శనివారం ఎమ్మెల్యే బండారు శ్రావణిని కలిశారు. వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి అధికారులతో మాట్లాడారు. పెండింగ్ సమస్యలను పరిశీలించి, త్వరగా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన ప్రధాన బాధ్యతని ఆమె పేర్కొన్నారు

Comments

G
Loading comments...