Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యలు పరిష్కారం కోరుతూ జర్నలిస్టుల వినతి

Follow Udayam on Google
Satyanarayana Patnaik Oct 02, 2026 3:16 PM విజయనగరంGeneral
సమస్యలు పరిష్కారం కోరుతూ జర్నలిస్టుల వినతి - Udayam
విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డిని శుక్రవారం IJU - APUWJ ఆధ్వర్యంలో జర్నలిస్టులు కలక్టరేట్లో మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మీడియా కమిషన్‌ ఏర్పాటు, జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం, నూతన వేజ్‌ బోర్డు, బీమా పథకం పునరుద్ధరణ, నగదు రహిత వైద్యం, సంక్షేమ నిధి, ఇళ్లస్టలాలు, సీనియర్‌ జర్నలిస్టులకు పింఛను, రైల్వే రాయితీ పునరుద్ధరణ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేసారు.

Comments

G
Loading comments...