వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలపైన అధికారులు నిరంతర పర్యవేక్షణ ఉండాలని విజయనగరం జిల్లా గరివిడి MPP మీసాల విజయలక్ష్మి అన్నారు.
మంగళవారం ఆమె అధ్యక్షతన MPDO సుబ్రహ్మణ్యం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని, ఖురీఫ్ సీజన్లో రైతులందరికీ ఎరువులను అందించాలని ZPTC శ్రీనివాసరావు సూచించారు. 24తేదీతో మండల ప్రాథమిక సభ్యులు పదవి కాలం పూర్తవుతుందన్న సభ్యులను సన్మానించారు.
Comments
Loading comments...

