Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యలపై ఎమ్మెల్యే బుడ్డా కీలక ఆదేశాలు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 4:54 PM నంద్యాలGeneral
సమస్యలపై ఎమ్మెల్యే బుడ్డా కీలక ఆదేశాలు - Udayam
ఆత్మకూరు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, సంక్షేమ పథకాలపై ప్రజలు వినతులు సమర్పించారు. ప్రజలు తెలిపిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

Comments

G
Loading comments...