వార్తలకు తిరిగి వెళ్లండి

లక్షెట్టిపేట మండలంలోని అంకత్పల్లి గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని ఆ గ్రామ సర్పంచ్ లింగంపల్లి లత కోరారు. సోమవారం లక్షెట్టిపేట ఎంపీడీవో కార్యాలయంలో మధుసూదన్ ను కలిసి పలు సమస్యలను వివరించారు.
అన్ని సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎంపీడీవో అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కారకూరి ప్రదీప్ కుమార్, నాయకులు లింగంపల్లి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

