Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్యల పరిష్కారం కోరుతూ గాంధీ విగ్రాహానికి వినతిపత్రం అందజేసిన కళాకారులు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 22, 2026 1:22 PM విజయనగరంGeneral
సమస్యల పరిష్కారం కోరుతూ గాంధీ విగ్రాహానికి వినతిపత్రం అందజేసిన కళాకారులు - Udayam
ప్రపంచ కళాకారుల దినోత్సవం సందర్భంగా శనివారం గజపతినగరం సచివాలయం వద్ద గాంధీ విగ్రహానికి జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు రాకోటి రాములు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. డప్పు, జానపద, పౌరాణిక, సాంఘిక కళాకారులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని, నిర్లక్ష్యాన్ని వీడాలని కోరారు. కళాకారుల పింఛన్లను రూ.7 వేలకు పెంచడంతో పాటు డప్పు కళాకారులకు ఉచితంగా డప్పులు, గజ్జెలు, దుస్తులు అందించాలన్నారు.

Comments

G
Loading comments...