వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రజాదర్బార్కు వచ్చే సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట రావు అధికారులను ఆదేశించారు. క్యాంప్ కార్యాలయంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన 48 మంది ఆర్జీదారుల నుంచి వినతిపత్రాలను శుక్రవారం స్వీకరించారు.
సమస్యలు పరిష్కారమయ్యే వరకు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
Comments
Loading comments...

