వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో భారీ సభ నిర్వహిస్తున్నట్లు టీజీ జేఏసీ జిల్లా ఛైర్మన్ బావండ్ల వెంకటేశ్ తెలిపారు.
నాగర్ కర్నూల్ లోని టీఎన్జీవో భవన్ లో సన్నాహక సమావేశం నిర్వహించి వాల్‌పోస్టర్ విడుదల చేశారు. ఓపీఎస్ సాధనకు ఐక్యంగా పోరాడాలని, ఈహెచ్‌ఎస్ కార్డులు అమలు చేసి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

