Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మశానవాటికలో శిశువు మృతదేహం అదృశ్యం.

Follow Udayam on Google
Girish Bidkar Aug 11, 2026 10:13 PM హైదరాబాద్General
స్మశానవాటికలో శిశువు మృతదేహం అదృశ్యం. - Udayam
పంజాగుట్ట స్మశానవాటికలో ఖననం చేసిన శిశువు మృతదేహం కనిపించకుండా పోవడం కలకలం రేపింది. ఆరు నెలలకే జన్మించిన కవలల్లో ఒకరు మృతి చెందగా, సిబ్బంది రూ.2,500 తీసుకుని ఖననం చేశారు. మరుసటి రోజు మరో శిశువు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు వెళ్లగా, మొదటి మృతదేహం కనిపించలేదు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...