వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్‌లోని 26, 27 వార్డుల ప్రజలు స్మశాన వాటికకు వెళ్లే రహదారి కబ్జాకు గురవుతోందని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఓ వ్యక్తి రోడ్డును ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్నారని, దీంతో మృతదేహాలను తరలించే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాను తొలగించి రహదారిని కాపాడాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

