Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమరభేరి సన్నాహక సమావేశం

Follow Udayam on Google
Saychi kumar Aug 29, 2026 3:18 PM కామరెడ్డిGeneral
సమరభేరి సన్నాహక సమావేశం - Udayam
పెద్దకొడపగల్ మండలంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరిగిన వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు BRS ఆధ్వర్యంలో శనివారం సమరభేరి సన్నాహక సమావేశం నిర్వహించారు. జుక్కల్ మాజీ MLA హన్మంత్ షిండే మాట్లాడుతూ సెప్టెంబర్ 2 నుంచి వారం రోజులపాటు నిర్వహించే కార్యక్రమాల్లో నాయకులు కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరును ప్రజలకు వివరించాలని సూచించారు.

Comments

G
Loading comments...