Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమరభేరి సభను విజయవంతం చేయాలి: బీఎస్‌ఎఫ్

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 1:23 PM నాగర్ కర్నూల్General
సమరభేరి సభను విజయవంతం చేయాలి: బీఎస్‌ఎఫ్ - Udayam
మాన్యవర్ కాన్షీరాం 20వ వర్ధంతి సందర్భంగా బీఎస్పీ ఆధ్వర్యంలో ఈ నెల 9న బడంగ్‌పేట్‌లో నిర్వహించనున్న బహుజన రాజ్యాధికార సమరభేరి సభకు బీఎస్‌ఎఫ్ మద్దతు ప్రకటించింది. రాష్ట్ర కార్యదర్శి కొంగరి రామకృష్ణ ఈ మేరకు తెలిపారు. ‘హలో బహుజన-చలో బడంగ్‌పేట్’ నినాదంతో బహుజనులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...