వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్కనీ నుంచి పడి లక్నో కేఫ్ యజమాని శివ శర్మ మృతి చెందడంపై ప్రియురాలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ శ్రద్ధా దూబేతో పాటు మరికొందరిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో వేధించి, అసభ్యకర వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేయడం వల్లే తన కుమారుడు చనిపోయాడని మృతుడి తల్లి ఆరోపించారు.
శివ మృతదేహంపై గాయాలు, సిగరెట్తో కాల్చిన గుర్తులు ఉండటంతో ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

