Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట నుంచే ఉత్తర భారతానికి రైళ్లు: మాజీ మంత్రి హరీశ్‌రావు

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 9:57 AM సిద్దిపేటGeneral
సిద్దిపేట నుంచే ఉత్తర భారతానికి రైళ్లు: మాజీ మంత్రి హరీశ్‌రావు - Udayam
సిద్దిపేటకు రైలు సౌకర్యం గత ప్రభుత్వంతోనే సాధ్యమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మరో ఏడాదిన్నరలో రైల్వే విద్యుదీకరణ పనులు పూర్తయి, సిద్దిపేట నుంచే ఉత్తర భారతానికి రైళ్లు నడుస్తాయని, దీని ద్వారా ప్రాంతీయంగా పారిశ్రామికాభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...