Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాత్రిపురసుందరీదేవిగా అమ్మవారి దర్శనం

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 9:43 AM విజయనగరంGeneral
బాలాత్రిపురసుందరీదేవిగా అమ్మవారి దర్శనం - Udayam
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు శ్రీ బాలాత్రిపురసుందరీదేవి రూపంలో భక్తులకు దివ్యదర్శనం ఇస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే భక్తులకు దర్శన ఏర్పాట్లు చేయగా, రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయి. తొలిరోజు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

Comments

G
Loading comments...