Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రీ-దాండియా ధమాల్‌: వేడుకలు మిన్నంటాయి

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 9:47 AM హైదరాబాద్General
రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రీ-దాండియా ధమాల్‌: వేడుకలు మిన్నంటాయి - Udayam
రామోజీ ఫిల్మ్‌సిటీలో అంగరంగ వైభవంగా నిర్వహించిన ప్రీ-దాండియా ధమాల్‌ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. సంప్రదాయ వస్త్రధారణతో తరలివచ్చిన చిన్నాపెద్ద అందరూ కలిసి దాండియా ఆటలు, పాటలతో సందడి చేశారు. ముఖ్యంగా రోబో దాండియా అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ఈ వేడుకల్లో పాలుపంచుకుని అపురూపమైన మధుర క్షణాలను ఆస్వాదించినట్లు పాల్గొన్న వారు ఆనందం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...