వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందుల నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలతో నిర్మించిన పలు కట్టడాలు ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. నిర్వహణ భారమై, వినియోగంలోకి రాకపోవడంతో అవన్నీ తెల్ల ఏనుగుల్లా మిగిలిపోయాయి.
కొన్ని భవనాలను అసలు ప్రారంభించకుండానే వదిలేయగా, మరికొన్నింటిని ప్రారంభించినా నిధుల కొరతతో మూతపడ్డాయి. ప్రజాధనం ఇలా వృథా కావడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
Comments
Loading comments...

