వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్లైదుబాయ్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఘటనలో భారత పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యంగా పోరాడటం దేశానికే గర్వకారణమని ప్రధాని మోదీ అన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో తీవ్రంగా గాయపడినప్పటికీ ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు వీరుడిలా పోరాడారని ప్రశంసించారు.
వందల మంది ప్రాణాలను కాపాడి పెద్ద విషాదాన్ని తప్పించారని మోదీ పేర్కొన్నారు. స్మిత్ మచ్చర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

